MDSL: 176 Non-Executive Posts in Majgaon Dock Ship Builders
Public Sector Undertaking in Mumbai - Majgaon Dock Ship Building Limited (. Inviting applications for filling up non-executive posts on contract basis. Eligible candidates should apply online by October 1st.
Vacancy Details:
1. Skilled -1 (ID-5): AC Refrigeration Mechanic, Chipper Grinder, Composite Welder, Compressor Attendant, Driver, Electrician, Fitter, Painter, Pipe Fitter, Rigger, Store Keeper, Junior Drafts Man, Junior Quality Control Inspector , Mill Right Mechanic , Electric Crane Operator, Diesel cum Motor Mechanic, Hindi Translator, Junior Planner Estimator, Structural Fabricator.
2. Semi-Skilled-1 (ID-2): Fire Fighters, Sail Maker, Security Sepoy, Utility Hand (Semi Skilled)
3. Special Grade (ID-9): Master First Class
Total Vacancies: 176.
Eligibility: Must have passed Tenth Class, ITI, NAC Exam, Diploma, Degree, PG, Certificate of Competency (First Class Master) in relevant discipline.
Age Limit: Should be between 18 to 38 years of age by 01-09-2024. A maximum of not more than 48 years for a master first class trade.
Salary: Special Grade (ID-9) per month-Rs.22000-83180; Skilled Grade-1 (ID-5)-Rs.17000-64360; Semi-skilled Grade-1 (ID-2)-Rs.13200-49910.
Selection Process: Based on Written Test, Work Experience, Trade/Skill Test etc.
Important dates.
- Last date for online application: 01-10-2024.
- Online Exam Date: 31-10-2024.
Highlights:
- Majgaon Dock Ship Building Limited invites applications for non-executive posts.
- Eligible candidates should apply online by October 1st.
MDSL: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో 176 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- మజగావ్ డాక్ షిప్ బిల్డిండ్ లిమిటెడ్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. స్కిల్డ్-1 (ఐడీ-5): ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్ అటెండెంట్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, పైప్ ఫిట్టర్, రిగ్గర్, స్టోర్ కీపర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్, మిల్‌రైట్ మెకానిక్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్.
2. సెమీ- స్కిల్డ్-1 (ఐడీ-2): ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్ (సెమీ స్కిల్డ్)
3. స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9): మాస్టర్ ఫస్ట్ క్లాస్
మొత్తం ఖాళీలు: 176.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-09-2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్ ట్రేడుకు గరిష్ఠంగా 48 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9)- రూ.22000-83180; స్కిల్డ్ గ్రేడ్-1 (ఐడీ-5)- రూ.17000- 64360; సెమీ-స్కిల్డ్ గ్రేడ్-1 (ఐడీ-2)- రూ.13200-49910.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 31-10-2024.
ముఖ్యాంశాలు:
- మజగావ్ డాక్ షిప్ బిల్డిండ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS