KGBV Recruitment: Applications for 604 measures in KGBVs
The state government has decided to fill the vacancies of teaching and non-teaching staff in Kasturba Gandhi Girls' Vidyalaya (KGBV) run by the Andhra Pradesh Comprehensive Shiksha Society (School Education Department) for the period of 2024-25 academic year (year). An announcement has been issued to this effect.
Vacant teaching staff in KGBVs will be recruited on contract basis (Contract) and non-teaching staff on neighborhood services (Outsourcing) basis. Only interested and eligible women candidates have been given the opportunity to apply online from September 26 to October 10. There are more teaching vacancies in Sri Sathya Sai District (61) and less in Eluru District (1). Anantapur district has more (11), Bapatla (1)/ Visakha (1)/ NTR (1) districts with fewer non-teaching vacancies.
Vacancy Details:
1. Principal-10 Posts
2. Post Graduate Teacher (PGT)-165 Posts
Subjects: English/ Civics/Commerce/ Maths/ Physics/ Chemistry/ Botany/Zoology/ Vocational.
3. Contract Residential Teacher (CRT)-163 posts
Subjects: Telugu, Hindi, English, Maths, Physical Science, Biological Science, Social Studies.
4. Physical Education Teacher (PET)-4 Posts
5. Part Time Teacher (PTT)-165 Posts
6. Warden-53 Posts
7. Accountant-44 Posts
Total number of vacancies: 604.
Qualifications: Degree, Post Graduation, BED, UGDPED, BPED, MPED pass in relevant subject following the post.
Age Limit: Open category candidates should be between 18-42 years of age. SC, ST, BC, EWS candidates have five years, ex-servicemen three years and disabled persons ten years relaxation.
Honorarium: Rs.34139 per month for Princip, Rs.26759 for PGT, Rs.26759 for CRT, Rs.26759 for PET, Rs.18500 for Accountant, Rs.18500 for Warden, Rs.18500 for Part Time Instructor Rs.
Selection Process: Based on Academic Marks, Service Weightage, Rule of Reservation etc.
Application Procedure: Interested women candidates can apply online.
Application Fee: Rs.250.
Important Dates:
Notification Release Date: 24-09-2024.
Online Application Dates: 26-09-2024 to 10-10-2024.
Merit List Disclosure Dates: 14-10-2024 to 16-10-2024.
Certificate Verification Dates under District Level Committee: 17-10-2024 to 18-10-2024.
Receipt of complaints on final merit list, settlement: 21-10-2024.
Final Merit List Revealed: 23-10-2024.
Issuance of appointment orders: 23-10-2024.
Contract Agreement Date: 23-10-2024.
Date of Duty Reporting: 24-10-2024.
Highlights:
- The AP state government has decided to fill the vacancies of teaching and non-teaching staff in KGBVs.
- Only women candidates have been given the opportunity to apply online from September 26 to October 10.
KGBV recruitment: కేజీబీవీల్లో 604 కొలువులకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనను జారీ చేసింది.
కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన (Contract), బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల (Outsourcing) ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా(61)లో ఎక్కువ , ఏలూరు జిల్లా(1)లో తక్కువ బోధనా ఖాళీలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కువ (11), బాపట్ల(1)/ విశాఖ(1)/ ఎన్‌టీఆర్ (1) జిల్లాల్లో తక్కువ బోధనేతర ఖాళీలు ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
1. ప్రిన్సిపల్- 10 పోస్టులు
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 165 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్/ సివిక్స్/ కామర్స్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ ఒకేషనల్.
3. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT)- 163 పోస్టులు
సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)- 4 పోస్టులు
5. పార్ట్ టైం టీచర్ (PTT)- 165 పోస్టులు
6. వార్డెన్- 53 పోస్టులు
7. అకౌంటెంట్- 44 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 604.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
గౌరవ వేతనం: నెలకు ప్రిన్సిప్‌ల్‌కు రూ.34139, పీజీటీకి రూ.26759, సీఆర్టీకి రూ.26759, పీఈటీకి రూ.26759, అకౌంటెంట్‌కు రూ.18500, వార్డెన్‌కు రూ.18500, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.18500.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: రూ.250.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 24-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 26-09-2024 నుంచి 10-10-2024 వరకు.
మెరిట్ జాబితా వెల్లడి తేదీలు: 14-10-2024 నుంచి 16-10-2024 వరకు.
జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 17-10-2024 నుంచి 18-10-2024 వరకు.
తుది మెరిట్ జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం: 21-10-2024.
తుది మెరిట్ జాబితా వెల్లడి: 23-10-2024.
నియామక ఉత్తర్వుల జారీ: 23-10-2024.
కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తేదీ: 23-10-2024.
డ్యూటీ రిపోర్టింగ్ తేదీ: 24-10-2024.
ముఖ్యాంశాలు:
- కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- మహిళా అభ్యర్థులకు మాత్రమే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR DISTRICTWISE VACANCIES CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS