JCI: Non-Executive Jobs in Jute Corporation
Jute Corporation of India Limited (JCI), Kolkata, West Bengal State. Applications are invited for filling up the following vacant posts.
Post Name-Posts:
1. Accountant (23)
2. Junior Assistant (25)
3. Junior Inspector (42)
Total number of vacancies: 90
Eligibility: Following the post should have Intermediate, Degree, PG pass in the relevant discipline along with work experience.
Age Limit: Not to exceed 30 years. OBCs have three years, SC/STs five years and PWBDs have ten years of relaxation.
Application Fee: Rs.250; SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection Process: Based on Computer Based Test, Merit List, Medical Test etc.
Application Procedure: Through Online
Application Last Date: 30-09-2024.
JCI: జూట్ కార్పొరేషన్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రం, కోల్కతాలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (JCI).. ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు
1. అకౌంటెంట్ (23)
2. జూనియర్ అసిస్టెంట్ (25)
3. జూనియర్ ఇన్స్పెక్టర్ (42)
మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS