ISI: Faculty Jobs in ISI
Indian Statistical Institute, Kolkata (. Applications are invited for filling up the following teaching vacancies.
Post-Listency Details:
- Professor
- Associate Professor
- Assistant Professor Grade -1
- Assistant Professor Grade -2
Total Vacancies: 24
Eligibility: Must have PG, PhD pass in relevant discipline along with work experience.
Age Limit: 45 years for the posts of Professor, Associate Professor; Assistant Professor shall not exceed 35 years for Grade-I, Grade-II posts.
Selection Process: Selection will be based on Applications Screening, Presentation etc.
Application Procedure: Director of Applications, Indian Statistical Institute 203 b.T Road (to be sent to Kolkata address.
Application Last Date: 31-10-2024.
ISI: ఐఎస్ఐలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. కింది టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు- ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2
మొత్తం ఖాళీలు: 24
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, గ్రేడ్-II పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అప్లికేషన్స్ స్ర్కీనింగ్, ప్రజెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులు డైరెక్టర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ 203 బి.టి రోడ్, కోల్‌కతా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 31-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS