IIT Indore: Teaching Vacancies in IIT Indore
Indian Institute of Technology Indore (IITI) in the state of Madhya Pradesh invites applications for the following faculty posts on contractual basis.
Post Details-Listns
Assistant Professor (Grade - I & II)- 26
Departments: Astronomy, Astrophysics, Space Engineering, Bioscience and Biomedical Engineering, Civil Engineering, School of Humanities and Social Science, Interdisciplinary Areas etc.
Eligibility: Should have passed PhD as per relevant post along with teaching experience.
Salary: Rs.1,81,320 per post of Assistant Professor Grade -I per month; For the post of Assistant Professor Grade-II Rs.1,29,912.
Age Limit: 35 years for the post of Assistant Professor Grade -I; Assistant Professor shall not exceed 32 years for the post of Grade-II.
Selection Process: Based on Short List of Applications, Interview etc.
Application Procedure: Through Online.
Application Last Date: 01-10 2024.
IIT Indore: ఐఐటీ ఇందౌర్‌లో టీచింగ్ ఖాళీలు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్ (IITI) ఒప్పంద ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు- ఖాళీలు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్- I & II)- 26.
విభాగాలు: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఇంజినీరింగ్, బయోసైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ తదితరాలు.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు రూ.1,81,320; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుకు రూ.1,29,912.
వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు 35 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 01-10 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS