HVF: Technician Vacancies in Heavy Vehicle Factory
Armored Vehicles is a Heavy Vehicle Factory (HVF) at Avadi, Chennai, owned by Nigam Limited (AVNL). Applications are invited for filling up the vacant posts of Technician on contract basis.
Post Name-Posts:
1. Junior Manager: 02
2. Diploma Technician: 09
3. Junior Technician: 259
4. Assistant: 01
Total Number of Vacancies: 271
Disciplines: Design, Civil, Quality and Inspection, Black Smith, Electrician, Fitter Electronics, Machinist, Rigger, Welder, Legal, Painter, Fitter Auto Electric, Millweight.
Eligibility: Must have tenth class, Diploma in relevant discipline, Engineering Degree, PG (MTech/LLB) pass along with work experience. NAC/NTC certification is mandatory.
Salary: Rs.30,000 per month for Junior Manager posts; Rs.21,000 for Junior Technician posts; For other posts Rs.23,000.
Age Limit: Not to exceed 28 years. There is relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for disabled persons.
Application Fee: Rs.300; SC/ST/PWBD / Women candidates are exempted from the fee.
Selection Process: Based on Educational Qualification, Short List, Trade Test, Interview etc.
Application Procedure: Offline applications should be sent to ‘ The Chief General Manager, Heavy Vehicles Factory, Avadi, Chennai’ address.
Last Date of Application: Apply within 21 days of notification.
Date of announcement: 21-09-2024.
HVF: హెవీ వెహికిల్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ ఖాళీలు
ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)కు చెందిన చెన్నై, ఆవడిలోని హెవీ వెహికిల్ ఫ్యాక్టరీ (HVF).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. జూనియర్ మేనేజర్: 02
2. డిప్లొమా టెక్నీషియన్: 09
3. జూనియర్ టెక్నీషియన్: 259
4. అసిస్టెంట్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 271
విభాగాలు: డిజైన్, సివిల్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్, బ్లాక్‌స్మిత్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, రిగ్గర్, వెల్డర్, లీగల్, పెయింటర్, ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్, మిల్ వెయిట్.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంటెక్/ ఎల్ఎల్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఎన్ఏసీ/ఎన్‌టీసీ సర్టిఫికేషన్ తప్పనిసరి.
జీతం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000; జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.21,000; మిగతా పోస్టులకు రూ.23,000.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చీఫ్ జనరల్ మనేజర్, హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేదీ: 21-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS