HURL: Graduate/Diploma Engineer Trainees in HURL
A joint venture of Indian Oil Corporation Limited (IOCL), NTPC Limited (NTPC), Coal India Limited (CIL). Hindustan Urwarak and Rasayan Limited (HURL) in Sindri, Jharkhand State. Applications are invited for filling up the vacant Graduate/Diploma Engineer Trainees.
Post Name-Posts.
1. Graduate Engineer Trainee: 67
2. Diploma Engineer Trainee: 145
Total number of vacancies: 212
Departments: Mechanical, Chemical, Electrical, Instrumentation.
Eligibility: Diploma with at least 60 percent marks in relevant discipline following the post, BE/B.Tech pass along with work experience.
Stipend: Rs.40,000 per month for Graduate Engineer Trainees; 23,000 for Diploma Engineer Trainees.
Age Limit: GETs are 30 years old; DETs should not exceed 27 years.
Application Fee: Rs.750 for GETs; Rs.500 for DETs.
Selection Process: Based on Computer Based Test, Medical Test, Interview etc.
Application Procedure: Through Online.
Start of Online Process: 01-10-2024.
Application Last Date: 21-10-2024.
HURL: హెచ్‌యూఆర్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇంజినీర్ ట్రెనీలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), ఎన్‌టీపీసీ లిమిటెడ్ (NTPC), కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)ల జాయింట్ వెంచర్.. ఝార్ఖండ్ రాష్ట్రం సింద్రీలోని హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (HURL).. ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇంజినీర్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 67
2. డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ: 145
మొత్తం ఖాళీల సంఖ్య: 212
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలకు రూ.40,000; డిప్లొమా ఇంజినీర్ ట్రైనీలకు రూ.23,000.
వయోపరిమితి: జీఈటీలకు 30 ఏళ్లు; డీఈటీలకు 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జీఈటీలకు రూ.750; డీఈటీలకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం: 01-10-2024.
దరఖాస్తు చివరి తేదీ: 21-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS