Exim Bank: Management Trainee Posts in Exim Bank
Export-Import Bank of India (Exim Bank), Mumbai. Management conducts direct recruitment drive for recruitment of trainees. Eligible candidates should apply online by October 7th.
Details:
Management Trainee (Banking Operations ): 50 Posts (UR - 22, SC-07, ST-03, OBC-13, EWS - 05)
Eligibility: Must have PG (MBA/ PGDBA/GDBM/MMS ) pass with specialization in Finance/International Business/Foreign Trade or Chartered Accountant with minimum 60 percent marks.
Age Limit: 01-08-2024 should be between 21 and 28 years old. There is a relaxation of three years for OBCs, five years for SC/STs and ten years for disabled persons.
Salary Allowances: Rs.48,480 to Rs.85,920 per month.
Selection Process: Selection will be based on written test, personal interview, examination of certificates, medical examination.
Application Fee: Rs.600 for General, OBC candidates; Rs.100 for SC/ST/Divyang/EWS / Women candidates.
Important Dates
- Start of Online Application: 18-09-2024.
- Last date for online application: 07-10-2024.
- Written Exam Date: October 2024.
Highlights:
- EXIM conducts direct recruitment drive for recruitment of bank-management trainees.
- Eligible candidates should apply online by October 7th.
Exim Bank: ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.
ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంకు)… మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బ్యాంకింగ్ ఆపరేషన్స్): 50 పోస్టులు (యూఆర్- 22, ఎస్సీ- 07, ఎస్టీ- 03, ఓబీసీ- 13, ఈడబ్ల్యూఎస్- 05)
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బిజినెస్/ ఫారిన్ ట్రేడ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌లో స్పెషలైజేషన్‌తో పీజీ (ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01-08-2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-09-2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07-10-2024.
- రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 2024.
ముఖ్యాంశాలు:
- ఎగ్జిమ్ బ్యాంకు- మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS