EDCIL: IT Staff Posts in EDCIL Ltd
EDCIL Ltd. in Delhi. Applications are invited for the following posts on contract basis.
Post Details-Listns:
1. Senior Consultant : 01
2. Consultant - Management - 03
3. Civil Engineering - 02
4. Software Developer-04
5. Publication and Branding Expert - 01
6. Accountant - 03
7. IT Staff - 06
Total Vacancies: 20.
Eligibility: Following the post one should have passed B.Com, B.Sc, MBA, M.C.A, M.Com, B.Tech / M.Tech along with work experience and computer knowledge in the relevant discipline.
Age Limit: 50 years for the post of Senior Consultant; Do not exceed 35 years for other posts.
Selection Process: Based on Educational Qualification, Work Experience, Written Test, Interview, PPT etc.
Application Procedure: Through Online.
Last Date of Application: 14-10-2024.
EdCIL: ఎడ్‌సిల్ లిమిటెడ్‌లో ఐటీ స్టాఫ్ పోస్టులు
దిల్లీలోని ఎడ్‌సిల్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు- ఖాళీలు:
1. సీనియర్ కన్సల్టెంట్: 01
2. కన్సల్టెంట్- మేనేజ్‌మెంట్- 03
3. సివిల్ ఇంజినీరింగ్- 02
4. సాఫ్ట్‌వేర్ డెవలపర్- 04
5. పబ్లికేషన్ అండ్ బ్రాండింగ్ ఎక్స్‌పర్ట్- 01
6. అకౌంటెంట్- 03
7. ఐటీ స్టాఫ్- 06
మొత్తం ఖాళీలు: 20.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, బీటెక్/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు 50 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పీపీటీ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 14-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS