ECGC: 40 Probationary Officer Posts in ECGC Limited
Public Sector Undertaking - ECGC Limited, Mumbai. Applications are invited from eligible candidates for the posts of Probationary Officer in Executive Officer Cadre. Eligible candidates should apply online by October 13th.
Vacancy Details:
Probationary Officer: 40 Posts (SC-6; ST-4; OBC-11; EWS - 3; Unreserved-16)
Eligibility: Must have Degree (Graduation) or equivalent qualification in any discipline from a recognized University.
Age Limit: Should be between 21 to 30 years by 01.09.2024.
Pay Scale: Rs.53600-Rs.1,02,090 per month.
Selection Process: Based on Online Test (Objective Test), Descriptive Paper Exam, Interview, Certificate Verification, Medical Exam.
Objective Test (Multiple Choice Questions) Subjects: Reasoning Ability (50 Questions-50 Marks), English Language (40 Questions- 40 Marks), Computer Knowledge (20 Questions-20 Marks), General Awareness (40 Questions-40 Marks), Quantitative Aptitude (50 Questions- 50 Marks).
Total Questions: 200. Maximum Marks: 200. Exam Duration: 140 minutes.
Application Fee: Rs.175 for SC/ST/Disabled Candidates. For others Rs.900.
Important Dates
- Online Application Process/Application Amendment Dates: 14.09.2024 to 13.10.2024.
- Application Fee Payment Dates: 14.09.2024 to 13.10.2024.
- Pre-examination training for SC/ST/OBC (Non-Creemy Layer) candidates begins: 28.10.2024.
- Online Written Test Call Letters Download Start: From 05.11.2024.
- Online Written Test Date: 16-11-2024.
- Dates of declaration of written test results: 16-12-2024 to 31-12-2024.
- Interview Dates: January/February, 2025.
Highlights:
- ECGC Limited has issued a notification for filling up the posts of Probationary Officer in the Executive Officer Cadre.
- Eligible candidates should apply online by October 13th.
ECGC: ఈసీజీసీ లిమిటెడ్‌లో 40 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఈసీజీసీ లిమిటెడ్... ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ప్రొబేషనరీ ఆఫీసర్: 40 పోస్టులు (ఎస్సీ- 6; ఎస్టీ- 4; ఓబీసీ- 11; ఈడబ్ల్యూఎస్- 3; అన్‌రిజర్వ్‌డ్- 16)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా తత్సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.53600-రూ.1,02,090.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్), డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
ఆబ్జెక్టివ్ టెస్ట్ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) సబ్జెక్టులు: రీజనింగ్ ఎబిలిటీ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు).
మొత్తం ప్రశ్నలు: 200. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 140 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175. ఇతరులలకు రూ.900.
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ/ దరఖాస్తు సవరణ తేదీలు: 14.09.2024 నుంచి 13.10.2024 వరకు.
- దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 14.09.2024 నుంచి 13.10.2024 వరకు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రారంభం: 28.10.2024 నుంచి.
- ఆన్‌లైన్ రాత పరీక్ష కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్ ప్రారంభం: 05.11.2024 నుంచి.
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 16-11-2024.
- రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీలు: 16-12-2024 నుంచి 31-12-2024 మధ్య.
- ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి, 2025.
ముఖ్యాంశాలు:
- ఈసీజీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS