DWCWE: Jobs in YSR District Women and Child Welfare Department
District Women Child Welfare and Empowerment Officer's Office, Kadapa invites applications for the following posts in YSR district on outsourcing basis. Eligible candidates should apply offline by September 20th.
Vacancy Details:
Jobs: Storekeeper cum accountant, educator, PT instructor cum yoga teacher, helper, housekeeper, cook, helper-cum-night watchman.
Total Number of Posts: 11.
Eligibility: Following the post one should have 7th class, tenth class, diploma, inter, degree pass along with work experience in the relevant discipline.
Age Limit: Do not exceed 45 years.
Application Procedure: Offline applications should be sent to District Women, Child Welfare, Empowerment Officer Office, D-Block, New Collector Complex, Kadapa, YSR District Address.
Last date for offline application: 20-09-2024.
Highlights:
- Office of District Women Child Welfare and Empowerment Officer, YSR invites applications for various posts on outsourcing basis.
- Eligible candidates should apply offline by September 20th.
DWCWE: వైఎస్సార్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
కడపలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వైఎస్సార్ జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ఉద్యోగాలు: స్టోర్‌కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హెల్పర్, హౌస్ కీపర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్.
మొత్తం పోస్టుల సంఖ్య: 11.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డి-బ్లాక్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, కడప, వైఎస్సార్ జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-09-2024.
ముఖ్యాంశాలు:
- వైఎస్సార్‌లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS