DRDO: Junior Research Fellow Vacancies in DRDO
Center for High Energy Systems and Sciences (CES) of Defense Research and Development Organization (DRDO), Hyderabad. Applications are invited for filling up the vacant posts of Junior Research Fellow.
Post Name-Posts:
1. Research Associate (02).
2. Junior Research Fellow (06).
Total Vacancies: 08.
Disciplines: Mechanical, Computer Science, Physics, Laser Technology, Electronics, Instrumentation, Chemistry etc.
Eligibility: BE/B.Tech, PG, Ph.D. in relevant discipline following the post
Must have work experience along with passing. Net/GATE score is mandatory.
Age Limit: 35 years for the post of Research Associate and 28 years for the post of Junior Research Fellow.
Stipend: Rs.67,000 per month for Research Associate Posts; Rs.37,000 for Junior Research Fellow Posts.
Selection Process: Based on Educational Qualification, Short List, Interview, Work Experience etc.
Application Procedure: By email.
Email: hrd.ches@gov.in
Application Last Date: 29-09-2024.
DRDO: డీఆర్‌డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలు.
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్).. ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు
1. రిసెర్చ్ అసోసియేట్ (02).
2. జూనియర్ రిసెర్చ్ ఫెలో (06).
మొత్తం ఖాళీలు: 08.
విభాగాలు: మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, లేజర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, పీజీ, పీహెచ్‌డీ.
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెట్/ గేట్ స్కోరు తప్పనిసరి.
వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.67,000; జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.37,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: hrd.chess@gov.in
దరఖాస్తు చివరి తేదీ: 29-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS