CUJ: Non-Teaching Vacancies in Jharkhand University
Central University of Jharkhand (CUJ), Ranchi. Applications are invited for filling up the vacant non-teaching posts on direct basis.
Post Name-Posts.
1. Section Officer: 02.
2. Private Secretary: 02.
3. Assistant: 03.
4. Junior Engineer (Electrical): 01.
5. Hindi Translator: 01.
6. Senior Technical Assistant: 01.
7. Technical Assistant: 01.
8. Security Inspector: 01.
9. LDC/UDC: 06.
10. Library Assistant: 01.
11. Laboratory Assistant: 03.
12. Driver: 03.
13. Attendant (Laboratory/Library): 06.
14. Attendant (Hostel): 02.
Total number of vacancies: 33.
Eligibility: Class X, 10+2, Post followed by Diploma, BSc, BE/ B.Tech (Civil/ Mechanical/ Electrical) in relevant discipline with work experience.
Age Limit: Should be between 27 to 35 years of age.
Application Fee: Rs.1000; Fee exemption for SC/ST/PWBD/Women.
Selection Process: Based on Written Test, Trade Test, Scrutiny of Certificates, Interview etc.
Application Procedure: Through Online.
Application Last Date: 08-10-2024.
CUJ: ఝార్ఖండ్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు.
రాంచీలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్ (CUJ).. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
1. సెక్షన్ ఆఫీసర్: 02.
2. ప్రైవేట్ సెక్రటరీ: 02.
3. అసిస్టెంట్: 03.
4. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01.
5. హిందీ ట్రాన్స్‌లేటర్: 01.
6. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01.
7. టెక్నికల్ అసిస్టెంట్: 01.
8. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 01.
9. ఎల్‌డీసీ/ యూడీసీ: 06.
10. లైబ్రరీ అసిస్టెంట్: 01.
11. ల్యాబొరేటరీ అసిస్టెంట్: 03.
12. డ్రైవర్: 03.
13. అటెండెంట్ (ల్యాబొరేటరీ/ లైబ్రరీ): 06.
14. అటెండెంట్ (హాస్టల్): 02.
మొత్తం ఖాళీల సంఖ్య: 33.
అర్హత: పదో తరగతి, 10+2, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 27 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 08-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS