CSIR-CMERI: Project Posts in CMERI
Central Mechanical Engineering Research Institute (CMERI), Durgapur, West Bengal is inviting application for the following posts.
Post Details:
- Project Associate-I
- Project Associate-I/Product Associate-II
- Project JRF / Project Associate-I
- Project Junior Research Fellow
- Project Junior Research Fellow/Junior Project Fellow
- Senior Project Associate/Product Associate-I
- Project Associate-II
- Project Assistant-II
- Project Associate-II/Product Associate-I
Total Posts: 74.
Eligibility: Following the post one should have Diploma, BE/BTech, ME/MTech, MSc, UGC NET, GATE Score, Work Experience, Computer Knowledge etc. qualifications in the relevant discipline.
Interview Dates: 30-09-2024, 01-10-2024.
Venue: CS IR - Central Mechanical Engineering Research Institute, Mahatma Gandhi Avenue, Durgapur, West Bengal.
CSIR-CMERI: సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్ పోస్టులు
పశ్చిమ్ బెంగాల్ దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMERI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
- ప్రాజెక్ట్ అసోసియేట్-I
- ప్రాజెక్ట్ అసోసియేట్-I/ ప్రాజెక్ట్ అసోసియేట్-II
- ప్రాజెక్ట్ జేఆర్‌ఎఫ్/ ప్రాజెక్ట్ అసోసియేట్-I
- ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో
- ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో/ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్/ ప్రాజెక్ట్ అసోసియేట్-I
- ప్రాజెక్ట్ అసోసియేట్-II
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-II
- ప్రాజెక్ట్ అసోసియేట్-II/ ప్రాజెక్ట్ అసోసియేట్-I
మొత్తం పోస్టులు: 74.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ, యూజీసీ నెట్, గేట్ స్కోరు, పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తదితర అర్హతలు ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 30-09-2024, 01-10-2024.
వేదిక: సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మహాత్మా గాంధీ అవెన్యూ, దుర్గాపూర్, పశ్చిమ్ బెంగాల్.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS