Cochin: Project Assistant Jobs in Cochin Shipyard
Cochin Shipyard Limited of a public sector company. Applications are invited for filling up the following vacancies on fixed term contract basis.
Post: Project Assistant - 90.
Sections wise vacancies:
- Mechanical-29.
- Electrical-15.
- Electronics - 03.
- Instrumentation-04.
- Civil - 13.
- Information Technology-01.
- Office - 23.
- Finance - 02.
Total number of vacancies: 90.
Eligibility: Following the post one should have Diploma, Degree, PG pass with 60 percent marks in the relevant discipline along with work experience.
Salary: Rs.24,400 for the first year; Second year Rs.25,100; Third year Rs.25,900.
Age Limit: Not to exceed 30 years by 21-09-2024. OBC candidates will be given three years of age and SC/ST will have five years of age.
Selection Process: Based on Online Exam, Educational Qualification, Work Experience etc.
Application Fee: Rs.600, SC/ST/Divyang candidates are exempted from the fee.
Application Procedure: Through Online.
Application Last Date: 21-09-2024.
Highlights:
- Filling up of Project Assistant posts in Cochin Shipyard Limited.
- Must have diploma, degree pass, work experience.
- Last date of application: September 21.
Cochin: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్- 90.
విభాగాల వారిగా ఖాళీలు:
- మెకానికల్- 29.
- ఎలక్ట్రికల్- 15.
- ఎలక్ట్రానిక్స్- 03.
- ఇన్‌స్ట్రుమెంటేషన్- 04.
- సివిల్- 13.
- ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ- 01.
- ఆఫీస్- 23.
- ఫైనాన్స్- 02.
మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: మొదటి ఏడాదికి రూ.24,400; రెండో ఏడాది రూ.25,100; మూడో ఏడాది రూ.25,900.
వయోపరిమితి: 21-09-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, విద్యార్హత, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 21-09-2024.
ముఖ్యాంశాలు:
- కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..
- డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం కలిగి ఉండాలి..
- దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబరు 21.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS