CAPFIMS: Nursing Officer Vacancies in CAPFIMS
Central Armed Police Forces Institute of Medical Sciences (CAPFIMS) under All India Institute of Medical Sciences (AIIMS), Delhi. Broadcast Engineering Consultants India Limited (BECIL) is inviting applications offline mode for filling up the vacant posts of 100 Nursing Officer on contract basis.
Details:
Nursing Officer (100).
Eligibility: Following the post one should have Diploma, Degree (BSc Nursing ) pass in the relevant discipline along with work experience. NORCET-6 (Nursing Officer Recruitment Common Eligibility Test) score is mandatory.
Age Limit: Not to exceed 30 years.
Salary: Rs.28,000 per month.
Application Fee: Rs.590 for General/OBC/Ex-Servicemen/Women Candidates; Rs.295 for SC/ST/EWS candidates.
Selection Process: Based on Written Test, Scrutiny of Certificates, Interview etc.
Application Procedure: Offline applications should be sent to ‘Broadcast Engineering Consultants India Limited (BECIL ), BECIL Bhavan, C-56/A-17, Sector-62, Noida’ address.
Application Last Date: 17-09-2024.
Highlights:
- BECIL has released a notification for the vacant posts of Nursing Officer in CAPFIMS under Delhi AIIMS.
- NORCET-6 score is mandatory.
- Apply through offline mode.
CAPFIMS: సీఏపీఎఫ్ఐఎంఎస్‌లో నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలు
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పరిధిలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAPFIMS).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 100 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
నర్సింగ్ ఆఫీసర్ (100).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. NORCET-6 (Nursing Officer Recruitment Common Eligibility Test) స్కోరు తప్పనిసరి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.28,000.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 17-09-2024.
ముఖ్యాంశాలు:
- దిల్లీ ఎయిమ్స్ పరిధిలోని సీఏపీఎఫ్ఐఎంఎస్‌లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు బీఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- NORCET-6 స్కోరు తప్పనిసరి.
- ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS