Balmer Lawrie: Managerial Jobs in Balmer Lawrie Limited
Balmer Lawrie and Company Limited (Balmer Lawrie Limited) is a public sector company in Kolkata. Applications are invited for the following posts on fixed term contract basis.
Post Name - Vacancies:
1. Senior Manager (01)
2. Manager (01)
3. Deputy Manager (06)
4. Assistant Manager (10)
Total Number of Posts: 18
Departments: Industrial Sales, Accounts and Finance, Contract Manufacturing, HR, Commercial, Apparations , Sales and Marketing, IT etc.
Eligibility: Following the post one should have Diploma, CA/ICWA, Degree, MSc, MBA/PG pass along with work experience in the relevant discipline.
Age Limit: 40 years for the post of Senior Manager; 37 years for the post of Manager; 32 years for the post of Deputy Manager; 27 years for the post of Assistant Manager, not exceeding.
Selection Process: Based on Written Test, Group Discussion, Medical Test, Interview etc.
Workplaces: Silvassa, Kolkata, Mumbai, Pune, Chennai, Manali, Lakh Navoo.
Application Procedure: Through Online.
Last date for applications: 04-10-2024.
Balmer Lawrie: బామర్ లారీ లిమిటెడ్‌లో మేనేజీరియల్ ఉద్యోగాలు
కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ సంస్థ- బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ (బామర్ లారీ లిమిటెడ్).. ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు:
1. సీనియర్ మేనేజర్ (01)
2. మేనేజర్ (01)
3. డిప్యూటీ మేనేజర్ (06)
4. అసిస్టెంట్ మేనేజర్ (10)
మొత్తం పోస్టుల సంఖ్య: 18
విభాగాలు: ఇండస్ట్రియల్ సేల్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, కమర్షియల్, అపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు; మేనేజర్ పోస్టుకు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 27 ఏళ్లు, మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పని ప్రదేశాలు: సిల్వస్సా, కోల్‌కతా, ముంబయి, పుణె, చెన్నై, మనాలీ, లఖ్‌నవూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 04-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS