Army TGC: 141st Technical Graduate Course in Indian Army
The Indian Army is inviting online applications from unmarried men eligible for admission to the 141st Technical Graduate Course starting in July 2025 at the Indian Military Academy, Dehradun. Eligible candidates should apply online by October 17th.
Vacancy Details:
141st Technical Graduate Course
Core Engineering Stream: Civil, Computer Science, Electrical, Electronics, Mechanical, Other Engineering Streams.
Total number of vacancies: 30.
Eligibility: Candidates who have passed Engineering Degree in relevant discipline or are studying final year of Engineering Degree can apply.
Age Limit: Should be between 20 to 27 years by 01-07-2025.
Selection Process: Based on Applications Short List, Stage-1/Stage-2 Tests, SSB Interview, Document Verification, Medical Examination.
Important Dates:
Start of Online Applications: 18-09-2024.
Last date for online application: 17-10-2024.
Highlights:
- Indian Army invites online applications from unmarried men eligible for admission to 141st Technical Graduate Course.
- Eligible candidates should apply online by October 17th.
Army TGC: ఇండియన్ ఆర్మీలో 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2025లో ప్రారంభమయ్యే 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.
కోర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.
మొత్తం ఖాళీల సంఖ్య: 30.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్స్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-10-2024.
ముఖ్యాంశాలు:
- 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS