APS RKPURAM: Teacher Posts in RK Puram Army Public School.
Army Public School (APS), RK Puram, Secunderabad. Applications are invited for filling up the vacant posts on contract/temporary basis.
Post Name-Posts.
1. Administrative Officer: 01
2. Trained Graduate Teacher (TGT-English): 01
3. Pre Primary Teacher : 02
Total number of vacancies: 04
Eligibility: Must have work experience with Graduation, BED, PG/ MBA pass in relevant discipline following the post.
Age Limit: Experienced candidates should be under 57 years of age.
Salary: Rs.42,400 for administrative officer posts per month; Rs.38,000 for TGT posts; Rs.20,000 for pre primary teacher posts.
Application Fee: Rs.250.
Selection Process: Based on Online Screening Test, Interview, Teaching Skills, Computer Proficiency, Certificate Verification, Medical Exam.
Application Procedure: Offline applications should be sent to address ‘ The Principal, Army Public School, RK Puram, Secunderabad’.
Last date for application: 28-09-2024.
APS RKPURAM: ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్ పోస్టులు.
సికింద్రాబాద్, ఆర్‌కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS).. ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ-ఇంగ్లిష్): 01
3. ప్రీ ప్రైమరీ టీచర్: 02
మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈడీ, పీజీ/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి: అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు రూ.42,400; టీజీటీ పోస్టులకు రూ.38,000; ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు రూ.20,000.
దరఖాస్తు ఫీజు: రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం, సికింద్రాబాద్’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 28-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS