UCSL: Executive Trainees at Udupi Cochin Shipyard
Udupi Shipyard Limited (UCSL), Malpe, Karnataka State. Applications are invited for filling up the vacant posts of Executive Trainee.
Post Name-Listences:
Executive Trainee (08)
Departments: Mechanical, Electrical , Naval Architecture
Qualifications: Must have engineering degree pass with at least 65 percent marks in relevant discipline following the post and work experience.
Age Limit: Not to exceed 27 years as of 5 September 2024. There will be relaxation of three years for OBCs and five years for SC/ST candidates.
Selection Process: Based on Written Test, Group Discussion, Interview etc.
Application Fee: General candidates are exempted from fees of Rs.1000 and SC/ST.
Application Procedure: Through Online.
Application Last Date: 05-09-2024.
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్ఎల్).. ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (08)
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్ ఆర్కిటెక్చర్.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 5 సెప్టెంబర్ 2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS