PDIL: Management Trainee Posts in PDIL
Projects and Development India Limited, Noida. PDIL is inviting applications from eligible candidates for filling up management trainee vacancies in the following departments in the offices/ project site. Eligible candidates should apply online by September 11th.
Vacancy Details:
1. Management Trainee (Process-Chemical): 10 Posts.
2. Regular Posts (Finance/ HR/ Mechanical/Civil): 12 Posts.
Total Number of Posts: 22.
Eligibility: Following the post one should have engineering degree, GATE-2024 score, CA/ICWA, PG, PG Diploma, Diploma, ITI pass along with work experience.
Application Fee: For General/OBC candidates Rs.800. SC, ST, EWS candidates Rs.400.
Important dates.
Last date for online application: 11.09.2024.
Walk in Interview Dates: First or Second Week of October 2024.
Venue: PDIL Bhavan, Noida.
Highlights:
- A notification has been issued for filling up the management trainee vacancies in PDIL offices/project site.
- Eligible candidates should apply online by September 11th.
PDIL: పీడీఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్… పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ(ప్రాసెస్-కెమికల్): 10 పోస్టులు.
2. రెగ్యులర్ పోస్టులు (ఫైనాన్స్/ హెచ్‌ఆర్/ మెకానికల్/ సివిల్): 12 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 22.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, గేట్-2024 స్కోరు, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2024.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ మొదటి లేదా రెండో వారం 2024.
వేదిక: పీడీఐఎల్ భవన్, నోయిడా.
ముఖ్యాంశాలు:
- పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS