NITW: Fire Safety Officer Jobs in NIT Warangal
National Institute of Technology (NIT), Warangal. Applications are invited for filling up the following vacancies on contractual basis.
Post Name-Posts:
Visiting Consultant (Legal Advisor)- 01
Fire Safety Officer-01
Visiting Consultant (Architect)-01
Training and Placement Officer-01
Total number of vacancies: 04
Eligibility: Following the post, BE/B.Tech, BRK, PG, Visiting Consultant post in relevant departments should have three years of working experience as Advocate in High Court.
Salary: Rs.50,000 per month to Visiting Consultant; Rs.70,000 per Fire Safety Officer; Rs.5000 per visiting consultant; Training and Placement Officer Rs.60,000.
Application Procedure: Through Online.
Selection Process: Based on Written Test/Investigation etc.
Application Last Date: 26-09-2024.
NITW: నిట్ వరంగల్‌లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్)- 01
ఫైర్ సేఫ్టీ ఆఫీసర్- 01
విజిటింగ్ కన్సల్టెంట్ (అర్కిటెక్ట్)- 01
ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్- 01
మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, బీఆర్క్, పీజీ, విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుకు హైకోర్టులో మూడేళ్ల పాటు అడ్వకేట్‌గా పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు విజిటింగ్ కన్సల్టెంట్‌కు రూ.50,000; ఫైర్ సేఫ్టీ ఆఫీసర్‌కు రూ.70,000; విజిటింగ్ కన్సల్టెంట్‌కు ప్రతి విజిటింగ్‌కు రూ.5000; ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.60,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 26-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS