NIB: Junior Scientist Vacancies in NIB
National Institute of Biologicals in Noida, Uttar Pradesh State. Applications are invited for filling up the following vacancies on the basis of direct recruitment.
Posts-
Scientist Grade -1-01
Scientist Grade -2-02
Junior Scientist - 02
Assistant -2-01
Total Number of Posts: 06
Eligibility: Following the post one should have MBBS, PG, Medical PG, PhD pass in the relevant discipline along with work experience.
Selection Process: Based on Candidates Educational Qualification, Written Test/Skill Test, Interview, Personality Test etc.
Application Procedure: Through Online.
Application Last Date: 23-09-2024.
Highlights:
- Recruitment of jobs in NIB on direct recruitment basis
- Application deadline is September 23.
- Selection will be based on educational qualification, written test/skill test, interview, personality test etc.
NIB: ఎన్ఐబీలో జూనియర్ సైంటిస్ట్ ఖాళీలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీలు:
సైంటిస్ట్ గ్రేడ్-1- 01
సైంటిస్ట్ గ్రేడ్-2- 02
జూనియర్ సైంటిస్ట్- 02
అసిస్టెంట్-2- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ, మెడికల్ పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల విద్యార్హత, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 23-09-2024.
ముఖ్యాంశాలు:
- ఎన్ఐబీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ
- దరఖాస్తు గడువు సెప్టెంబరు 23.
- విద్యార్హత, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS