NCCR, Chennai: Project Scientist Jobs in NCCR, Chennai
National Center for Coastal Research (NCCR), Chennai - invites applications for filling up the vacant project scientists on temporary basis.
Post Name-Blanks:
1. Project Scientist -1/2/3: 31 Posts
2. Junior Research Fellow: 10 Posts
3. Senior Technical Assistant: 01 post
Total number of vacancies: 42.
Disciplines: Marine Biology, Remote Sensing GIS, Data Base , Computer Science, Coastal Hazard Mapping and Modeling, Coastal Dynamics , Environmental Science, Marine Structure etc.
Eligibility: Following the post should have at least 60 percent marks with degree, BE/B.Tech, PG, PhD, GATE pass along with work experience in the relevant discipline.
Salary: Rs.78,000 per month for the post of Project Scientist-3; Rs.67,000 for the post of Project Scientist-2; Rs.56,000 for the post of Project Scientist-1; Rs.42,000 for the post of Junior Research Fellow; Rs.35,400 for Senior Technical Post.
Selection Process: Based on Written Test/Trade Test, Interview etc.
Application Procedure: Offline applications should be sent to NCR, NIOT Campus, Second Floor, Velachery-Tambaram Main Road, Pallikaranai, Chennai address.
Application Last Date: 06-09-2024.
NCCR, Chennai: ఎన్‌సీసీఆర్, చెన్నైలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్ (ఎన్‌సీసీఆర్)- తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. ప్రాజెక్టు సైంటిస్ట్-1/2/3: 31 పోస్టులు
2. జూనియర్ రిసెర్చ్ ఫెలో: 10 పోస్టులు
3. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 42.
విభాగాలు: మెరైన్ బయాలజీ, రిమోట్ సెన్సింగ్ జీఐఎస్, డేటా బేస్, కంప్యూటర్ సైన్స్, కోస్టల్ హజార్డ్ మ్యాపింగ్ అండ్ మాడ్యులింగ్, కోస్టల్ డైనమిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెరైన్ స్ట్రక్చర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, పీహెచ్‌డీ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్-3 పోస్టుకు రూ.78,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-2 పోస్టుకు రూ.67,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 పోస్టుకు రూ.56,000; జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.42,000; సీనియర్ టెక్నికల్ పోస్టుకు రూ.35,400.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఎన్‌సీసీఆర్, ఎన్‌ఐఓటీ క్యాంపస్, రెండో అంతస్తు, వెలచ్చేరి- తాంబరం మెయిన్ రోడ్, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 06-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS