NALSAR: Faculty Posts in Nalsar University
Nalsar University of Law (Nalsar), Hyderabad, Telangana State. Applications are invited for filling up the vacant faculty posts.
Post Name - Vacancies:
1. Assistant Professor (18)
2. Associate Professor (08)
3. Professor (07)
Total Number of Posts: 33
Departments: Law, Management, Sociology, Economics.
Eligibility: Following the post one should have passed Degree, PG, Net/Set/Slet or PhD with at least 55 percent marks in the relevant discipline along with work experience.
Application Fee: Rs.1000 for General Candidates, Rs.750 for SC/ST/OBC / Handicapped/ Women Candidates.
Application Procedure: Through Online.
Application Last Date: 12-09-2024.
Highlights:
- Hyderabad Nalsar University has released a notification for faculty jobs.
- Apply online.
- Application deadline is September 12.
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (నల్సార్).. ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (18)
2. అసోసియేట్ ప్రొఫెసర్ (08)
3. ప్రొఫెసర్ (07)
మొత్తం పోస్టుల సంఖ్య: 33
విభాగాలు: లా, మేనేజ్‌మెంట్, సోషియాలజీ, ఎకనామిక్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, నెట్/ సెట్/ స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ / దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు రూ.750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-09-2024.
ముఖ్యాంశాలు:
- హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు గడువు సెప్టెంబరు 12.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS