IOL: Project Engineer Posts in India Optel Limited
India Optel Limited (IOL), Dehradun, Uttarakhand. Applications are invited for vacant posts on contract basis.
Post Name-Number of Posts:
1. Senior Project Engineer (Electrooptics System Design): 03
2. Senior Project Engineer (Robotics Firm Wear and Control): 02
3. Deputy Project Manager (Finance and Accounts ): 08
Total Number of Vacancies: 13
Eligibility: Following the post one should have CA, Degree, BE/BTech (Electronics, Electronics and Communication , Mechatronics , Computers ), PG pass along with work experience in the relevant discipline.
Age Limit: Do not exceed 40 years.
Salary: Rs.85,000 per month for the post of Deputy Project Manager; For other posts Rs.lakh.
Application Procedure: Offline applications should be sent to Senior Manager/HR, India Optel Limited Corporate HQ (OFIL Campus), Raipur, Dehadrun address.
Selection Process: Based on Interview etc.
Application Last Date: 06-09-2024.
IOL: ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రోఆప్టిక్స్ సిస్టమ్ డిజైన్): 03
2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (రోబోటిక్స్ ఫర్మ్‌వేర్ అండ్ కంట్రోల్): 02
3. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 08
మొత్తం ఖాళీల సంఖ్య: 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకాట్రానిక్స్, కంప్యూటర్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుకు రూ.85,000; మిగతా పోస్టులకు రూ.లక్ష.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సీనియర్ మేనేజర్/హెచ్ఆర్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ కార్పొరేట్ హెచ్‌క్యూ (ఓఎఫ్ఐఎల్ క్యాంపస్), రాయ్‌పుర్, దేహాద్రూన్ చిరునామాకు పంపాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 06-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS