IISC: Project Associate Vacancies in IISC
Indian Institute of Science (IISC), Bangalore. Applications are invited for filling up the vacant posts on contract basis.
Post Name-Posts:
1. Principal Project Associate (02)
2. Senior Project Associate (04)
3. Project Associate-2 (04)
4. Program Assistant (02)
Total Vacancies: 12.
Departments: Civil, Electrical.
Eligibility: Following the post should have BE/BTech, MBA pass in the relevant discipline along with work experience.
Age Limit: 35 years for Project Associate, Program Assistant posts and 40 years for other posts.
Salary: Rs.49,000 for Principal Project Associate posts per month; Rs.42,000 for Senior Project Associate posts; Rs.28,000 for other posts.
Selection Process: Based on Interview etc.
Application Procedure: Through Online.
Application Last Date: 12-09-2024.
Highlights:
- Bangalore IISC has released a notification for vacant project associate posts.
- Candidates will be selected through interview.
- Application deadline is September 12.
IISC: ఐఐఎస్‌సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ (02)
2. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (04)
3. ప్రాజెక్ట్ అసోసియేట్-2 (04)
4. ప్రోగ్రామ్ అసిస్టెంట్ (02)
మొత్తం ఖాళీలు: 12.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.49,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.42,000; మిగతా పోస్టులకు రూ.28,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-09-2024.
ముఖ్యాంశాలు:
- బెంగళూరు ఐఐఎస్‌సీ ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
- అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు గడువు సెప్టెంబరు 12.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS