Hyderabad NIMS : 101 Jobs with Salary of Rs.32,500 per month
Hyderabad NIMS : 101 Jobs in Hyderabad Nims. Salary of Rs.32,500 per month.
Nims hyderabad recruitment 2024 staff nurse Nims hyderabad recruitment 2024 notification NIMS Staff Nurse Recruitment 2024 Notification www.nims.edu.in 2024 notification NIMS Staff Nurse Recruitment 2024 Merit List How can I get into NIMS in Hyderabad? What is the highest package in NIMS Hyderabad? What is the salary of senior resident in NIMS Hyderabad? NIMS Paramedical Notification 2024 www.nims.edu.in 2024 application form NIMS Staff Nurse Recruitment 2024 apply online
NIMS Hyderabad Recruitment 2024: Nizam Institute of Medical Sciences (NIMS), Hyderabad. Applications are invited for filling up the vacant posts of Technician on contract basis. 101 posts will be filled through this notification. Candidates will be selected on the basis of written test, interview etc. Those selected for these posts will get Rs.32,000 per month. Eligible and interested candidates have to apply through offline mode. Application process has started. August 24 is the last date for applications. Candidates can visit https://www.nims.edu.in/ website for complete details.
Other Information:
Technician Vacancies : 101
Departments: Radiology, Pathology, Microbiology, Biomedical, Therapist, Nuclear Medicine, Anesthesia, Blood Bank and other departments will fill these vacancies.
Eligibility: Following the post one should have Diploma, Degree (BSc), PG pass in the relevant discipline along with work experience.
Age Limit: Not to exceed 36 years.
Salary: Rs.32,500 per month.
Application Fee: General candidates are exempted from fees of Rs.1000, SC/ST/PWBD / Ex-Servicemen.
Selection Process: Candidates will be selected on the basis of written test, interview etc.
Application Procedure: You have to apply through offline mode.
Address: Applications should be sent to The Executive Registrar, 2nd Floor, Old OPD Block, Nims , Panjagutta address.
Last date for applications: August 24, 2024.
Hyderabad NIMS : హైదరాబాద్ నిమ్స్‌లో 101 ఉద్యోగాలు.. నెలకు రూ.32,500 జీతం
NIMS Hyderabad Recruitment 2024 : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 101 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 24 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇతర సమాచారం :
టెక్నీషియన్ ఖాళీలు : 101
విభాగాలు: రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 36 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.32,500 గా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 24, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS