ESIC: Consultant Posts in ESIC, Delhi.
Employees State Insurance Corporation (ESIC), Delhi. Applications are invited for filling up the vacant posts on contract basis.
Post Name-No.Of Posts:
1. Young Professional (15)
2. Consultant Grade -1, 2 (05)
3. Senior Consultant (02)
Total Vacancies: 22.
Eligibility: Following the post one should have CA, Degree, BTech (IT), MBA/MCA/MTech (Finance (Finance ), PG pass along with work experience in the relevant discipline.
Age Limit: Do not exceed 32 to 62 years. SC/ST candidates have five years, OBCs three years and PWBD candidates ten years relaxation.
Salary: Rs.70,000 per month for Young Professional post; Rs.80,000-Rs.1,45,000 for Consultant Grade-1 post; Rs.1,45,000-Rs.2,65,000,000 for Consultant Grade-2 post; Rs.2,65,000-Rs.3,30,00000 for Senior Consultant post.
Application Procedure: Through Online.
Application Last Date: 11-09-2024.
ESIC: ఈఎస్‌ఐసీ, దిల్లీలో కన్సల్టెంట్ పోస్టులు.
దిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. యంగ్ ప్రొఫెషనల్ (15)
2. కన్సల్టెంట్ గ్రేడ్-1, 2 (05)
3. సీనియర్ కన్సల్టెంట్ (02)
మొత్తం ఖాళీలు: 22.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీటెక్ (ఐటీ), ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్ (ఫైనాన్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 నుంచి 62 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.70,000; కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టుకు రూ.80,000-రూ.1,45,000; కన్సల్టెంట్ గ్రేడ్-2 పోస్టుకు రూ.1,45,000-రూ.2,65,000; సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు రూ.2,65,000-రూ.3,30,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 11-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS