EHS AP Employee Health Scheme Mobile Application
EHS AP Mobile App AP Employee Health Scheme Mobile Application
The "EHS" mobile application has been developed for the Government Employees and Pensioners of the Indian state of Andhra Pradesh for accessing their health records utilized under the Employees health scheme which is the Government sponsored health scheme for Employees and their family members. Login into the mobile application is done in a secure manner through the Employee ID and password or OTP sent to the registered mobile number.
ఈ యాప్ లో హెల్త్ కార్డు యొక్క స్టేటస్, EHS స్కీమ్ పై మనం లబ్ధి పొందిన కేసుల వివరాలు, మన రాష్ట్రం మరియు పొరుగు రాష్ట్రాలలోని EHS హాస్పిటల్స్ వివరాలు అన్నీ చెక్ చేసుకోవచ్చు.
- పై యాప్ పై క్లిక్ చేసి EHS AP YSR Health care trust ను ముందుగా మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
- తర్వాత యాప్ ఓపెన్ పై చేస్తే ఎంప్లాయి హెల్త్ స్కీమ్ పేజి ఓపన్ అవుంది.
- OTP/ Password option లో
- హెచ్ ఎస్ లో ఇంతకు పూర్వమే పాస్వర్డ్ పెట్టుకున్నవారు పాస్వర్డ్ ఆప్షన్, మిగిలిన వారు ఓటిపి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- ఓటిపి ఆప్షన్ ఎంచుకున్నావారికి వారి రిజిష్టర్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది. దానిని Password దగ్గర ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
- డిజిటల్ కార్డులు ఉన్నవారు అయితే తమ కార్డు పైన ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
- డిజిటల్ కార్డులు లేనివారు ఉద్యోగులైతే తమ ట్రెజరీ ఐడి / సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ / పెన్షనర్స్ అయితే వారి పి పి ఓ ఐ డి/ EHS ఐ డి ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
- ఓపెన్ అయిన ఈ హెచ్ ఎస్ అప్లికేషన్ నందు మన ఫోటో మన అడ్రస్ కనిపిస్తాయి.
- అక్కడ ఉన్న త్రీ డాట్ పై క్లిక్ చేసి చూస్తే మన ఫ్యామిలీ హెల్త్ వివరాలు కనిపిస్తాయి.
- ఈ సైట్ లో మనం ఈ హెచ్ ఎస్ కార్డ్ తెలుసుకోవచ్చు, పరిశీలించు కోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- కేస్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు పొందిన మన కేసు వివరాలు అన్నీ కనిపిస్తాయి.
హాస్పిటల్ సెర్చ్:
ఈ అప్లికేషన్ లో ముఖ్యంగా ఉపయోగపడేది. దీనిపై క్లిక్ చేసి state /district / Speciality సెలక్షన్ ద్వారా మనకు మన రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఈ హెచ్ ఎస్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ లిస్ట్, స్పెషలైజేషన్ మరియు వాటిని చేరుకోవడానికి డైరెక్షన్స్ ను చూడగలుగుతాం.*
మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ పై క్లిక్ చేసి మనం ఆఫ్లైన్/ ఆన్లైన్ లలో సబ్మిట్ చేసిన మన ఫైల్స్ యొక్క పరిస్థితిని పరిశీలించవచ్చు.
స్కీం కవరేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ హెచ్ ఎస్ పరిధిలో హెచ్ ఎస్ నిర్వహణ, హాస్పిటల్స్, రూల్స్, వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పూర్తి వివరాలను మనం చూడడానికి అనువుగా ఇందులో చేర్చారు.
ప్రస్తుతం ఈ యాప్ ఓపెన్ చేయడంలో కొన్ని ప్రాథమిక ఇబ్బందులున్నాయి.ఈ యాప్ పూర్తిస్థాయిలో పని చేయడం మొదలు పెడితే మనం మన హ్యాండ్ రైడ్ ఫోను ద్వారా నే ద్వారానే EHS సంబంధించిన అన్ని వివరాలు పరిశీలించు కునే అవకాశం కలుగుతుంది.
Important Links:
COMMENTS