CIPET: Assistant Professor Posts in CIPET
Central Institute of Petrochemicals Engineering and Technology of a public sector organization. Applications are invited for filling up the following vacancies on contractual basis.
Posts-No.of Posts:
Assistant Professor - 08
Associate Professor-02
Librarian-01
Assistant Placement Consultant - 01
Total Number of Posts: 12
Eligibility: Following the post one should have degree, PG, PhD pass in relevant disciplines along with work experience.
Salary: Rs.35,000 to Rs.40,000 per month for the post of Assistant Professor; Rs.35,000 for the post of Assistant Placement Consultant; Rs.46,400 for Associate Professor; Librarian Rs. 30,000.
Age Limit: Not exceeding 65 years.
Application Procedure: By offline.
Address: Applications to The Director and Head (. CIPET: CSTS - Hajipur, Industrial Area, Hajipur, Vaishali, Bihar.
Application Last Date: 09-09-2024.
Highlights:
- Recruitment of Assistant Professor posts in Central Institute of Petrochemicals Engineering and Technology.
- Application Last Date: 09-09-2024.
CIPET: సిపెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
ప్రభుత్వరంగ సంస్థకు చెందిన స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్- 08
- అసోసియేట్ ప్రొఫెసర్- 02
- లైబ్రేరియన్- 01
- అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.35,000 నుంచి రూ.40,000; అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టుకు రూ.35,000; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.46,400; లైబ్రేరియన్‌కు రూ. 30,000.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: దరఖాస్తులను ది డైరెక్టర్ అండ్ హెడ్. సీఐపీఈటీ: సీఎస్‌టీఎస్- హజీపుర్, ఇండస్ట్రియల్ ఏరియా, హజిపుర్, వైశాలి, బీహార్.
దరఖాస్తు చివరి తేదీ: 09-09-2024.
ముఖ్యాంశాలు:
- స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టె్ంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.
- దరఖాస్తు చివరి తేదీ: 09-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS