APDME: 488 Assistant Professor Posts in AP Medical Colleges
Government of Andhra Pradesh, Directorate of Medical Education. Government Medical Colleges and Teaching Hospitals are inviting applications from eligible candidates for filling up the posts of Assistant Professor under Direct/Lateral Entry system on regular basis. Eligible candidates should apply online by September 9th.
Vacancy Details:
1. Assistant Professor-Broad Specialties (Clinical/Nonclinical).
2. Assistant Professor-Super Specialties.
Total Number of Posts: 488.
Eligibility: Must have passed Medical PG (MD, MS, DNB, DM, MD, MCH) in relevant discipline.
Specialty: CT Surgery, Cardiology, Endocrinology, Medical GE, Medical Oncology, Neonatology, Nephrology, Neurosurgery, Neurology, Pediatric Surgery, Plastic Surgery, Surgical Oncology, Urology, Anesthesia, Dermatology, Emergency Medicine, ENT, General Medicine , General Surgery, Hospital Administration, Nuclear Medicine, OBG, Orthopedics, Pediatrics, Radiology, Radiotherapy, TB & CD & CD, Syrogen Medicine, Microbi Medicine, Microbiology, Microbi Medicine, Microbiology, Microbiology, Microbiology, Microbiology, Microbiology.
Age Limit: OCs should not be 42 years old and EWS/SC/ST/BC candidates should not exceed 47 years.
Selection Process: Selection will be based on marks obtained in educational qualification, work experience, rule of reservation etc.
Application Fee: Rs.1000 (500 for BC, SC, EWS, ST, Ph candidates).
Last date for online applications: 09.09.2024.
Highlights:
- A notification has been issued for filling up the posts of Assistant Professor in Government Medical Colleges and Pedagogical Hospitals in AP on regular basis through direct/lateral entry system.
- Eligible candidates should apply online by September 9th.
APDME: ఏపీ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్… ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్- బ్రాడ్ స్పెషాలిటీస్ (క్లినికల్/ నాన్ క్లినికల్).
2. అసిస్టెంట్ ప్రొఫెసర్- సూపర్ స్పెషాలిటీస్.
మొత్తం పోస్టుల సంఖ్య: 488.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
స్పెషాలిటీ: సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, టీబీ & సీడీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఎస్‌పీఎం.
వయోపరిమితి: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1000(బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.09.2024.
ముఖ్యాంశాలు:
- ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS