AP DME: 997 Senior Resident and Super Specialty Posts in AP
Andhra Pradesh State Government, Directorate of Medical Education. The recruitment announcement has been released for filling up a total of 997 senior resident and super specialty vacancies in various departments of government medical and dental colleges under AP DME. Candidates who have passed Medical Post Graduation can apply online for these posts.
Details:
1. Senior Resident (Clinical): 425 Posts
2. Senior Resident (Non Clinical): 479 Posts
3. Super Specialty: 93 Posts
Total Number of Posts: 997.
Specialties: General Medicine, General Surgery, Gynecology, Anesthesia, Pediatrics, Orthopedics, Ophthalmology, Psychiatry, Radiology / Radiology, Emergency Medicine, Dentistry/Dental Surgery, Radiotherapy, Transfusion Medicine, Nuclear Medicine, Anatomy, Physiology, Pharmacology, Pathology, Microbiology, Forensic Medicine, Community Medicine, Cardiology, Gastrointestinal Surgery etc..
Eligibility: Must have passed Medical Post Graduate Degree (MD/ MS / DNB/ MDS).
Age Limit: Not exceeding 44 years.
Salary Allowances: Rs.70,000 per month.
Tenure: Selected candidates will have to work for one year.
Selection Process: Based on Post Graduation Exam Merit, Rule of Reservation, Document Verification etc.
Application Procedure: Apply online.
Application Fee: For OC candidates Rs.1000, BC, EWS, SC, ST candidates Rs.500.
Last date for online application: 27.08.2024.
Highlights:
- The appointment announcement has been made for filling up the vacancies of Senior Resident and Super Specialty in Government Medical and Dental Colleges under AP DME.
- Candidates who have passed Medical Post Graduation can apply online for these posts.
AP DME: ఏపీలో 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్… ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
1. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్): 425 పోస్టులు
2. సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్): 479 పోస్టులు
3. సూపర్ స్పెషాలిటీ: 93 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 997.
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 44 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.70,000 ఉంటుంది.
పదవీకాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.08.2024.
ముఖ్యాంశాలు:
- ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.
- మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS