Post Office Recruitment 2024
Post Office Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు.
Post Office Requirement : కేవలం 10th అర్హతతో తపాలా శాఖ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మళ్లీ రాదు త్వరగా అప్లై చేసుకోండి. పే మ్యాట్రిక్స్ (రూ. 19,900 నుండి రూ. 63,200/) నెల జీతం ఇస్తారు. కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు :
ఆర్గనైజేషన్ పేరు :పోస్ట్‌ల శాఖలో కొత్త రిక్రూట్మెంట్ 2024
వయసు :18 to 55 Yrs
నెల జీతము :రూ. 19,900 నుండి రూ. 63,200/–
దరఖాస్తు ఫీజు :0/-.
విద్యా అర్హత :10th పాస్ చాలు
ఎంపిక విధానము :రాత పరీక్ష లేకుండా
అప్లై విధానము :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Website Link :https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వంలోని తపాలా శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్ లో ఉద్యోగ నియమాకాలకు వస్తుంది దరఖాస్తు ఆహ్వానం.
ఉద్యోగాలు వివరాలు :
మనకు ఈ రిక్రూమెంట్ స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్ (గ్రూప్ సి) నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు :
మనకు ఈ రిక్రూమెంట్ కు 02 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
•Minimum – 18 Yrs
•Maximum – 55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900 నుండి రూ. 63,200/–
వరకు నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
Free గా అప్లై చేయండి
విద్యా అర్హత :
(i) మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం
(ii) మోటారు మెకానిజం యొక్క పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్న లోపాలను తొలగించగలగాలి);
(iii) కనీసం 3 సంవత్సరాలు మోటారు కారు డ్రైవింగ్ అనుభవం,
మరియు
(iv) 10వ తరగతిలో ఉత్తీర్ణత. కావాల్సినవి:
(v) హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్లుగా 3 సంవత్సరాల సేవ.
ముక్యమైన తేదీలు:
27 జులై 2024 నాటికీ
*ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూన్ 2024.
*ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27 జులై 2024.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్
చిరునామా :-
Dak Bhawan
Sansad Marg
New Delhi-110001.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS