1375 posts in Mega Job Mela through District Employment Office
1375 పోస్టులు భారీగా జిల్లా ఉపాధి కార్యాలయములలో మెగా జాబ్ మేళా.
Mega Jobs Mela : నిరుద్యోగులకు శుభవార్త, ఈ నెల 18, 19 నా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీరు అప్లైచేసుకొని జాబ్ మేళాకు వెళ్లినట్లయితేసొంత జిల్లాలో ఉద్యోగం పొందేఅవకాశం. 1375 పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం. జిల్లా ఉపాధికార్యాలయములో తేది18.06.2024 / 19.06.2024 ఉదయం 10.00 గం. లకు మెగా జాబ్మేళా నిర్వహించబడును. ఈ జాబ్ మేళా వివిధ ప్రవే ప్రట్ కంపెనీలలో ఉద్యోగాలు ఖాళీలయితేఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండిమనకు ఆపరేటర్, ఎగ్జిక్యూటివ్ కస్టమర్, CRO ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- తమ బయోడేటా ఫామ్
- విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటో సు
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటేమీకు 10th, ITI, 12th & Any Degree పూర్తిచేసిన
అభ్యర్థులు అందరు కూడా అప్లైచేసుకోవచ్చు.
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 21 సంవత్సరాలు నిండిఉండాలి. మాక్సిమం 45 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు
అందరూ కూడా జాబ్ మేళాకు వెళ్ళవచ్చును.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకిమీకు 14,000/- to 35,000/- జీతం కంపెనీవారు మీకు
ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
ఈ జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు చెల్లిం చవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేకుండా
- ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిజాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://employment.ap.gov.in/ &
www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 18.06.2024 /
19.06.2024 న ఉదయం 10.00 గం. లకు కింద వెబ్ సైట్ లో ఇంటర్వ్యూ ప్రాం తాలు లిస్ట్ ఇవ్వడం
జరిగిందిఆ ప్రాం తం వెళ్లినట్లయితేమీకు జాబ్స్ రావడం జరుగుతుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS