IGCAR DAE Pharmacist, Nurse & Assistant Recruitment 2024
జిల్లా కరెంట్ ఆఫీస్ లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
IGCAR DAE Pharmacist, Nurse & Assistant Recruitment 2024: భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ యూనిట్లలో కిందిపోస్టులకు నియామకం కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 91 పోస్టుల కోసం ముగింపు తేదీ: 30/06/2024 23:59 PM లోపు దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కిApply చేయాలనుకునేవా రు Online https://www.igcar.gov.in/ లింక్ ద్వారా అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ IGCAR DAE Pharmacist, Nurse & అసిస్టెం ట్ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, నర్సు , ఫార్మసిస్ట్, సాంకేతిక నిపుణుడు & టెక్నీషియన్ లో పోస్టులు భర్తీచేస్తున్నారు. అభ్యర్థుల వయోపరిమితి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి3 Yrs SC/ST వారికి5 Yrs మినహాయింపు వర్తిస్తుం ది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునేవారు 12th, మరియు డిప్లమా & B.Sc లో కనీసం 60% మార్కులు (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ) కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానేరూ.21,700/- to రూ.78,800+NPA/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి తెలుగు రా ష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీ రూ.100/- to రూ.300/-, దరఖాస్తు చేయడానికిముందు, అభ్యర్థి అతను/ఆమెలో పేర్కొన్న అన్ని అర్హత షరతులను నెరవేర్చాలని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు సరైన సమాచారాన్ని పూరించారని నిర్ధారించుకోవాలి.
ప్రిలిమినరీటెస్ట్, ట్రేడ్ట్రే, స్కిల్స్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటేఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website https://igcar.onlinereg.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కిIGCAR DAE Pharmacist, Nurse & Assistant వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును పూరించడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషస్ట్రేన్ కోసం ప్రారంభ తేదీ 01-06-2024. ఆన్లైన్ రిజిస్ట్రేషస్ట్రేన్ & ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ- 30-06-2024. IGCAR DAE వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS