Coriander Water

SHARE:

 Clears the waste in the kidneys, reduces sugar! - Super health benefits with just one glass of water!

కిడ్నీల్లో చెత్త క్లియర్ చేస్తుంది, షుగర్ తగ్గిస్తుంది! - ఒక్క గ్లాసు వాటర్​తో సూపర్ హెల్త్ బెనిఫిట్స్! 

coriander water benefits coriander water during pregnancy coriander water benefits for skin coriander water how to make coriander water for weight loss coriander water side effects coriander water for periods jeera and coriander water benefits drinking coriander water benefits of drinking coriander water coriander water at night coriander water ayurveda coriander water and periods coriander water after dinner coriander and water coriander water for acne coriander water for acidity coriander seeds water at night is coriander water alkaline coriander water for acid reflux advantages of coriander water ayurveda coriander water advantage of drinking coriander water coriander and cumin seeds water benefits what are the benefits of drinking coriander seeds water what are the benefits of coriander seed water cumin and coriander water benefits fenugreek and coriander water benefits coriander water benefits in hindi coriander water benefits for hair coriander water benefits for weight loss coriander water benefits for eyes coriander water benefits for female coriander water benefits for irregular periods coriander water benefits for face coriander water benefits for acne benefits of coriander water benefits of coriander water empty stomach benefits of drinking coriander water in morning benefits of jeera and coriander water benefits of cumin and coriander water benefits of having coriander water best time to drink coriander water benefits of coriander water in the morning boiled coriander water benefits coriander water calories coriander cumin water cilantro water cleanse coriander water for cholesterol does coriander water cause constipation coriander water for conjunctivitis coriander seed water calories coriander water for creatinine coriander water for cough coriander water for cold can i take coriander water with thyroid medicine can we drink coriander water at night can i drink coriander water during periods can we drink coriander water daily can i drink coriander water during pregnancy can we drink coriander water during periods can i drink coriander water at night

Benefits Of Soaked Coriander Water : వంటకాల రుచిని పెంచడం కోసం అందరూ వివిధరకాల సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు. అందులో ధనియాలు ఒకటి. ఇక మాంసాహార వంటకాల్లో అయితే ధనియాల పొడి తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ధనియాలు వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడం మాత్రమే కాదు.. అవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. మీరు రోజూ ఒక కప్పు నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఇంతకీ, నానబెట్టిన ధనియాల(Coriander) నీరు తాగడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి? ఈ వాటర్​ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి బూస్టర్ : మీరు రోజూ నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మంచి బూస్టర్​లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ధనియాలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతాయంటున్నారు ఫలితంగా వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

జుట్టును బలపరుస్తుంది : ధనియాలలో విటమిన్ కె, సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు జుట్టును బలోపేతం చేయడానికి చాలా అవసరం. కాబట్టి, మీరు డైలీ ఒక గ్లాసు నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగిస్తుందంటున్నారు.

జీర్ణ వ్యవస్థకు మేలు : మీరు రోజూ ఉదయం ఒక గ్లాసు నానబెట్టిన ధనియాల నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.

2018లో 'ఫుడ్ ఫంక్షన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. నానబెట్టిన ధనియాల నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడంలో, జీర్ణ సమస్యల లక్షణాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ మెహ్ది అబ్బాసి పాల్గొన్నారు. రోజూ నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

రక్తంలో చక్కెర నియంత్రణ : నానబెట్టిన ధనియాల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్​ను కంట్రోల్​లో ఉంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెబుతున్నారు.

కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : రోజూ ఒక గ్లాస్ నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం కిడ్నీల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ పానీయం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందంటున్నారు.

ఇవే కాకుండా..

  • ఈ పానీయం శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచి డీహైడ్రేషన్​ ప్రాబ్లమ్ తలెత్తకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
  • శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుందని సూచిస్తున్నారు. ధనియాలలో ఉండే ఐరన్ ఫంగస్​తో పోరాడటానికి సహాయపడుతుంది.
  • అదేవిధంగా ఈ పానీయంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను తగ్గించి, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు.
  • ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే? : ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల గింజల తీసుకొని ఒక కప్పు తాగునీటిలో రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. నెక్ట్ డే మార్నింగ్ ధనియాల గింజలను వడకట్టుకొని ఆ వాటర్ తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,42,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,6,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,74,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,26,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,108,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,774,EVS,1,Exams,10,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,34,FLN,1,Gate exam,2,General information,1127,GO,79,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,39,Health,275,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,130,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1666,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,12,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,97,SA- 1&2&3,1,SBI,12,Scholarship,70,school attendance,6,SCHOOL EDUCATION INFO,28,SchoolReadyness program,1,SCHOOLS INFO,9,schoolsinfo for APTeachers,94,Science and Technology,26,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,279,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,49,TEACHERS INFO,12,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Coriander Water
Coriander Water
coriander water benefits coriander water during pregnancy coriander water benefits for skin coriander water how to make coriander water for weight los
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgToJ_qwD7jwt0QSgx85g-wln5V5mXCAI4wTpvWA9e7-UeKTFRV30oGTjtCiB25M0jQAPKDtRAkgQoWsm1tX-L7tAF3LrfbBl_B-8e1U4e4ls4RbjDcvyrWbMlqskGq3iIqlDQ6niu_0yStwJEvFt95U3awgSVkYFyTkyuyWeY3pVSu0Nqo-q8Pw13pMIG2/w400-h223/coriander%20water.PNG
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgToJ_qwD7jwt0QSgx85g-wln5V5mXCAI4wTpvWA9e7-UeKTFRV30oGTjtCiB25M0jQAPKDtRAkgQoWsm1tX-L7tAF3LrfbBl_B-8e1U4e4ls4RbjDcvyrWbMlqskGq3iIqlDQ6niu_0yStwJEvFt95U3awgSVkYFyTkyuyWeY3pVSu0Nqo-q8Pw13pMIG2/s72-w400-c-h223/coriander%20water.PNG
ApTeachers9
https://www.apteachers9.com/2024/06/coriander-water.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2024/06/coriander-water.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content