IIAP Library Jobs.. Selection without application fee.. Salary Rs.30000 per month
IIAP Library ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేకుండానే ఎంపిక.. నెలకు రూ.30000 జీతం.
ముఖ్యాంశాలు:-
- ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) నుంచి రిలీజ్ కావడం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
- లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి.
- నెల జీతం రూ.30,000/- ఇస్తారు.
- అప్లికేషన్ చివరి తేదీ : 29 మే 2024.
IIAP Library Recruitment 2024 :ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) లో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. లైబ్రరీ ట్రైనీ పోస్ట్ కోసం AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో ప్రముఖ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.L.I.Sc.)లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.iiap.res.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :29/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS