EPFO Recruitment 2024
Any డిగ్రీ అర్హతతో PF ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
EPFO Recruitment 2024 Latest Stenographer Job Notification 2024 : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. కర్మచారి భవిష్య నిధి సంఘం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీసు ద్వారా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 62 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any డిగ్రీ అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము మినహాయించబడ్డారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి బ్యాంక్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 25,500/- to రూ. 81,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://epfo.pmgatishakti.gov.in/EPFOStenographer/login/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/05/2024
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :25/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు CBI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
Don't post wrong(already recruitment completed) notifications...like this...abt EPFO-2024 recruitment already completed but, notification for city choices...but, you are misleading job aspirants...
ReplyDeleteCorrect bro. Unnecessarily people will waste time searching to give this application. He is also giving educational qualification which is never mentioned on the notification.
Delete