Sainik School Amaravathinagar Teaching, Non-Teaching staff 2024
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు..
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ అమరావతి నగర్, తమిళనాడు.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ/ (తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
రెగ్యులర్ బేసిక్ ఖాళీలు:
Quarter Master - 01.
కాంట్రాక్ట్ బేసిక్ ఖాళీలు:
TGT - English - 01,
Lab Assistant (Physics) - 01,
Band Master - 01,
Art Master - 01,
Medical Office (Part-Time) - 01,
Lower Division Clerk - 01,
Ward Boys - 03.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/ మెట్రికులేషన్ (లేదా) తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీ.ఈ.డీ, ఎం.ఈ.డి అర్హత తో సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (CTET)/ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (TET) అర్హత కలిగి ఉండాలి..
మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో- కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 - 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్ లో సూచించారు.
గౌరవ వేతనం:
కాంట్రాక్ట్ పోస్టులకు రూ.22,000/- నుండి రూ.40,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
రెగ్యులర్ బేస్ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం Level -5 ప్రకారం రూ.29,200/- + అన్నీ అలవెన్సులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని.. వ్యక్తిగత, విద్యార్హత ఇతర వివరాలు తో పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పిన్ చేసి, పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-,
మిగిలిన వారికి రూ.500/-.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.(Contract posts)
FOR NOTIFICATION CLICKHERE.(Regular posts)
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS