Merchant Navy Recruitment 2024
పది, ఐటీఐ అర్హతతో - మర్చెంట్ నేవీలో 4000 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!
Merchant Navy Jobs :
కుక్ - 203
మెస్ బాయ్స్ - 922
వెల్డర్/ హెల్పర్ - 78
ఎలక్ట్రీషియన్ - 408
సీమెన్ - 1432
ఇంజిన్ రేటింగ్ - 236
డెక్ రేటింగ్ - 721
మొత్తం పోస్టులు - 4000
Merchant Navy Job Qualifications :
కుక్, మెస్ బాయ్స్, సీమెన్, ఇంజిన్ రేటింగ్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
డెక్ రేటింగ్ పోస్టులకు 10+2 (ఇంటర్) క్వాలిఫై అయ్యుండాలి.
వెల్డర్/ హెల్పర్, ఎలక్ట్రీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
Merchant Navy Job Age Limit :
కుక్, మెస్ బాయ్స్, వెల్డర్/ హెల్పర్, ఎలక్ట్రీషియన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
సీమెన్, ఇంజిన్ రేటింగ్, డెక్ రేటింగ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము:
Merchant Navy Job Application Fee : అప్లికేషన్ ఫీజు పోస్టులను బట్టి మారుతుంది. కనుక పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
Merchant Navy Exam Pattern :
అభ్యర్థులకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ అవేర్నెస్ - 25 మార్కులు
సైన్స్ నాలెడ్జ్ - 25 మార్కులు
ఇంగ్లీష్ నాలెడ్జ్ - 25 మార్కులు
ఆప్టిట్యూడ్ & రీజనింగ్ - 25 మార్కులు
Merchant Navy Jobs Salary :
కుక్, మెస్ బాయ్స్, ఇంజిన్ రేటింగ్ పోస్టులకు నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 జీతం ఉంటుంది.
డెక్ రేటింగ్, వెల్డర్/ హెల్పర్లకు నెలకు రూ.50,000 నుంచి రూ.85,000 వరకు సాలరీ ఇస్తారు.
సీమెన్ పోస్టులకు రూ.38,000 నుంచి రూ.55,000 జీతం ఉంటుంది.
ఎలక్ట్రీషియన్‌కు రూ.60,000 నుంచి రూ.90,000 వరకు జీతం ఇస్తారు.
Merchant Navy Job Application Process :
- అభ్యర్థులు ముందుగా https://sealanemaritime.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- మర్చెంట్ నేవీ రిక్రూట్మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 11
అప్లికేషన్‌కు చివరి తేదీ : 2024 ఏప్రిల్ 30
పరీక్ష తేదీ : 2024 మే చివరి వారంలో (Tentative).
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS