Injected Watermelon

SHARE:

 Injected Watermelon: Injected watermelons are easy to spot.

Injected Watermelon: ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను గుర్తించడం ఈజీనే.. ఇలా ఉంటే ఇంజెక్ట్ చేసినట్టే!

watermelon twinkling watermelon cast of twinkling watermelon watermelon drawing watermelon seeds watermelon benefits yellow watermelon watermelon juice watermelon seeds benefits watermelon in hindi watermelon plant benefits of watermelon watermelon calories watermelon juice benefits watermelon drawing for kids twinkling watermelon dramacool twinkling watermelon cast watermelon sugar lyrics watermelon tree calories in watermelon where to watch twinkling watermelon watermelon nutrition twinkling watermelon netflix watermelon mojito watermelon images benefits of watermelon seeds watermelon in pregnancy is watermelon good for diabetes watermelon sugar watermelon during pregnancy benefits of watermelon sexually dot and key watermelon sunscreen watermelon ice cream harry styles watermelon sugar lyrics watermelon cake twinkling watermelon kissasian twinkling watermelon ep 1 eng sub ponds watermelon powder benefits of watermelon juice square watermelon watermelon feta salad how to draw watermelon drawing of watermelon watermelon seed benefits of eating watermelon watermelon palestine twinkling watermelon kdrama twinkling watermelon ep 11 twinkling watermelon release date types of watermelon watermelon serum watermelon drawing easy watermelon in telugu watermelon seeds nutrition seedless watermelon watermelon sugar meaning twinkling watermelon watch online can dogs eat watermelon watermelon benefits for men watermelon clipart sparkling watermelon is watermelon good for weight loss dot and key watermelon face wash watermelon juice recipe twinkling watermelon ep 15 release date twinkling watermelon ep 13 watermelon seeds price glycemic index of watermelon watermelon benefits for skin can we eat watermelon at night cute watermelon drawing twinkling watermelon ep 16 release date watermelon benefits in hindi watermelon seeds in hindi twinkling watermelon ep 1 watermelon flower watermelon khane ke fayde twinkling watermelon ep 14 aqualogica watermelon sunscreen densuke watermelon black watermelon watermelon game watermelon nutrition facts sketch watermelon drawing watermelon seeds benefits for female is watermelon good for pregnancy glow recipe watermelon how to make watermelon juice watermelon plant images watermelon colour twinkling watermelon ep 10 watermelon png twinkling watermelon ep 16 eng sub watermelon peperomia watermelon shake watermelon snow watermelon picture watermelon good for diabetes watermelon is good for diabetes watermelon stomach hurting relationship anger quotes

Injected Watermelons Identified: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల తో పాటు పుచ్చకాయలు ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి రోడ్లపై సైతం రాసులుగా పోసి అమ్ముతూ ఉంటారు.

సమ్మర్ లో పుచ్చకాయతో తయారుచేసిన సలాడ్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతంతో పాటు విటమిన్స్ మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఎండా కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. దీని కారణంగా చాలామంది వేసవికాలంలో ఎక్కువగా పుచ్చకాయలను కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లలో చాలామంది పుచ్చకాయలను విక్రయించేవారు త్వరగా క్యాష్ చేసుకోవడానికి తాజాగా ఉండేటట్లు కనిపించేలా ఇంజక్షన్ చేసి విక్రయిస్తున్నారు.

ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటినే తరచుగా తీసుకోవడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంజక్షన్స్ ఇచ్చిన పుచ్చకాయలను తినడం వల్ల ముందుగా మనుషుల జీర్ణక్రియ పై తీవ్ర ప్రభావం పడి ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుచ్చకాయను చూడగానే పై ఉపరితలంపై కాస్త తెలుపు రంగులో ఉండి పసుపు రంగు అక్కడక్కడ ఉంటుంది. ఇలా కనిపిస్తే, తప్పకుండా మీరు దానికి ఇంజక్షన్ ఇచ్చినట్లు గుర్తించవచ్చు. అలాగే కొన్నింటిపై పసుపు రంగులో పొడి కూడా కనిపిస్తుంది. ఇలా కనిపించే పొడినే కార్బైడ్ అంటారు. నిజానికి ఈ పొడిని వినియోగించడం వల్ల పుచ్చకాయలు తొందరగా పండ్లు పండుతాయి. అంతేకాకుండా చూడడానికి తాజాగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పుచ్చకాయపై భాగం మొత్తం ఆకుపచ్చ రంగులోకి కూడా మారుతుంది.

పుచ్చకాయ ఎగువ ఉపరితల భాగం పై పసుపు రంగులో ఉన్న పొడిని తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని పిల్లలకు ఇచ్చే ముందు ఉప్పు నీటితో శుభ్రం చేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలు కోయగానే సాధారణ ఎరుపు రంగు కంటే నాలుగు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తింటే నాలుక కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఉంటే పక్కా ఇంజక్షన్ చేసినట్లే అని చెప్పవచ్చు. ఇంజక్షన్ చేసిన కొన్ని పుచ్చకాయలపై రంద్రాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా వాటిపై తొందరగా పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి వేసవిలో బుచ్చకాయలను కొనుగోలు చేసేవారు ఇవి తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,700,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1006,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,211,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1540,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,83,SA- 1&2&3,1,SBI,12,Scholarship,63,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,253,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Injected Watermelon
Injected Watermelon
watermelon twinkling watermelon cast of twinkling watermelon watermelon drawing watermelon seeds watermelon benefits yellow watermelon watermelon juic
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLtg7gzhT3Cpklw64t6C9jELFB8sZZf_Z7cCBSXgO6iHINLBIGlUQTwgww3kKU_fxu0ErosXHpFZxm83SWbxo8KUx9E-J0RQPM1nDpmoAuw84uPNPsLENW_tSLxAgzUaPN0XsPw7mQE3VWfi9_7w1cJap4uXgCkx_jBoC0-xuVUPcQL8VBMPKaE_bnqGcq/w400-h231/Injected%20Watermelon.PNG
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLtg7gzhT3Cpklw64t6C9jELFB8sZZf_Z7cCBSXgO6iHINLBIGlUQTwgww3kKU_fxu0ErosXHpFZxm83SWbxo8KUx9E-J0RQPM1nDpmoAuw84uPNPsLENW_tSLxAgzUaPN0XsPw7mQE3VWfi9_7w1cJap4uXgCkx_jBoC0-xuVUPcQL8VBMPKaE_bnqGcq/s72-w400-c-h231/Injected%20Watermelon.PNG
ApTeachers9
https://www.apteachers9.com/2024/04/injected-watermelon.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2024/04/injected-watermelon.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content