India Post New Vacancies Recruitment 2024
10th Pass Govt Jobs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు.
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు, కర్ణాటక సర్కిల్లో ఖాళీగా ఉన్న స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Notification NO.B-9/X/Rect.of Dvrs/DR/2024/Dlgs Date:08.04.2024 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
మొత్తం పోస్టుల సంఖ్య : 27.
పోస్ట్ పేరు :
స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- మోటర్ మెకానిజం విభాగంలో నైపుణ్యం అవసరం.
- హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్స్ విభాగంలో మూడు సంవత్సరాలు సేవలందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
14.05.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
డ్రైవింగ్ పరీక్ష & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే లెవెన్-2 రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వాలు అలవెన్స్ లలో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
The Manager, Mail Moter Service, Bengaluru - 560001.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS