IARI Recruitment 2024
Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా కొత్తగా వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
IARI Agriculture Recruitment 2024 : తెలుగు వారికి అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ వాటర్ టెక్నాలజీ సెంటర్, ICAR- ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో Junior Research Fellow & Field Worker Helper పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ వాటర్ టెక్నాలజీ సెంటర్ ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టులు పేరు : Junior Research Fellow & Field Worker Helper పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 03
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి any డిగ్రీ లేదా M.Sc/M. టెక్. సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో సాయిల్ & వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్ ఇరిగేషన్ & డ్రైనేజ్ ఇంజినీరింగ్/ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్/వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్, వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెషలైజేషన్ అర్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు (SC/ST & మహిళలకు ఐదేళ్లు మరియు OBCకి మూడేళ్లు వయో సడలింపు.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
చివరి తేదీ: 07/05/2024
జీతం: నెలకు రూ.18,000/- నుండి రూ.37,000/- నెల జీతం చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
దరఖాస్తు మోడ్: ఆసక్తిగల అభ్యర్థులు తమ బయో-డేటా/ CV యొక్క కాపీని నిర్ణీత ఫార్మాట్‌లో khajanchidst@gmail.comకు 30 ఏప్రిల్ 2024లోపు పంపవలసిందిగా నిర్దేశించబడ్డారు.
అధికారిక వెబ్‌సైట్: www.iari.res.in
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS