High Court Recruitment 2024
High Court Recruitment 2024 : తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు బదిలీ చేయడం ద్వారా ప్రత్యక్ష నియామకం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ పేరు : ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టులు పేరు : తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 150
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా-డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థికి తప్పనిసరిగా 10.04.2024 23 సంవత్సరాలు గరిష్టంగా 35 ఏళ్లు నిండకూడదు.
దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1000/- & SC/ST/Pwd కోసం రూ.500/-
చివరి తేదీ: అప్లికేషన్ ప్రారంభం తేదీ 18.04.2024 నుండి అప్లికేషన్ చివరి తేదీ 17.05.2024 వరకు.
జీతం:నెలకు రూ.77.840/- నుండి రూ.1,36,520/- నెల జీతం చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: తెలంగాణ (ఆల్ ఇండియా)
దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తు హైకోర్టు “https://tshc.gov.in” వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఎంపిక విధానం: స్క్రీన్ టెస్ట్ (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ & ఖమ్మం) రాతపరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి: 18.04.2024 నుండి 17.05.2024 వరకు. ‘ఆన్‌లైన్’ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 17.05.2024 రాత్రి 11.59 వరకు. చేతితో వ్రాసిన/ టైప్ చేసిన/ ఫోటోస్టాట్ కాపీ/ ముద్రించిన దరఖాస్తు ఫారమ్ నేరుగా లేదా పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అందించబడదు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS