BEL High School Recruitment 2024
రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా BEL విద్యా సంస్థ లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
BEL Educational Institutions Job Vacancy 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, భారత ప్రభుత్వం , BEL హై స్కూల్ బిల్డింగ్ తాత్కాలిక పోస్టుల కోసం క్వాలిఫైడ్ మరియు అనుభవజ్ఞులైన సిబ్బంది నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ నోటిఫికేషన్ BEL విద్యా సంస్థలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సరీ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు (NTT), ప్రాథమిక ఉపాధ్యాయుడు (PRT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ, Master Degree with B.Ed, M.A, M.Sc, MCA, B.Ed – For High School Teachers B.Sc, B.A, BCA, B.Ed & పోస్ట్ గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి
Nursery Trained Teacher (NTT) – 18,700/-,
Primary Teacher (PRT) – 18,700/-,
Graduate Primary Teacher (GPT)-21,350/-,
Trained Graduate Teacher (TGT)-23,100/-,
Post Graduate Teacher (PGT) for CBSE-24,200/-+10,000/-,
Lecturer for PUC-24,200/-+ 10,000/-,
Lecturer for FGC-25,100/-
Office Assistant-16,250/- జీతం ఇస్తారు.
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి https://bel-india.in/job-notifications/ అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి చివరి తేదీ :24/04/2024 దరఖాస్తు చేసుకోవాలి.
SUPERSCRIBING ON THE ENVELOPE THE POST APPLIED FOR: Application should reach the following address on or before 23.04.2024
SECRETARY, BΕΕΙ BEL HIGH SCHOOL BUILDING ,JALAHALLI P.Ο, BENGALURU-560013.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS