Animal Husbandry Recruitment 2024
10th అర్హతతో పశుసంవర్ధక శాఖలో అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు..
Animal Husbandry Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. Animal Husbandry Recruitment 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
10th అర్హతతో అటెండెంట్ & డ్రైవర్ పోస్టులను పోస్ట్ కోసం AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని FAHD Recruitment రిక్రూట్‌మెంట్ కోసం FAHD వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ Animal Husbandry and Dairying Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్ & డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 06 ఇందులో హైదరాబాదులో సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.63,200/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.0/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://dahd.nic.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 20/03/2024.
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :19/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS