Telangana Welfare Department Jobs
TS Government Jobs : 10th అర్హతతో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్.
Telangana Welfare Department Notification : తెలుగు వారికి అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసూకో రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 5 జిల్లాలలో 10th అర్హతతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది కేటగిరీ పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 44 సంవత్సరాలు ఆపై వయసు కలిగి ఉండరాదు.
SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు
ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాల పాటు సర్వీస్ వ్యవధి
విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th, ITI & Any డిగ్రీ లేదా డిప్లొమా B.Sc (MLT) ఉత్తీర్ణులై ఉండాలి. ఒకేరోజు ఐదు జిల్లాలలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ తెలంగాణ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు వివిధ ల్యాబ్ టెక్నిక్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ లో మీరు పని చేస్తున్నందుకు పోస్టులు కు రూ.15,000/- to మరియు రూ.30,000/- నెల జీతం నియామకం మీకు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా విద్య అర్హతల మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ముఖ్యమైన తేదీ వివరాలు :-
అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్ కెరీర్‌లలో ప్రారంభం తేదీ 28 ఫిబ్రవరి 2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 04 మార్చ్ 2024 దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
Important Links:
FOR MEDAK NOTIFICATION CLICKHERE.
FOR YADADRI NOTIFICATION CLICKHERE.
FOR WANAPARTHY NOTIFICATION CLICKHERE.
FOR SURYAPET NOTIFICATION CLICKHERE.
FOR VIKARABAD NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS