IGM SPMCIL Lab Assistant Recruitment 2024
IGM SPMCIL ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
India Government Mint Job Notification 2024: హాయ్ ఫ్రెండ్స్ మీరు 10+ITI మరియు Any డిగ్రీ పాస్ అయ్యి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా ఆలా అయితే ఈ ఒక్క ఆర్టికల్ నీ చదవండి. మీకు ఈ భారత ప్రభుత్వం టకసల్ భారత ప్రభుత్వ మింట్ (భారత్ ప్రతిభూతి ముద్ర తథా ముద్ర నిర్మాణ సంస్థ) సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం మింట్, కోల్‌కతా “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” (SPMCIL) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Engraver (Metal Works), Jr. టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 09 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+ITI, కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్/స్కల్ప్చర్/మెటల్ వర్క్స్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.600/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.200/- చెల్లించవలసి ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే Engraver (Metal Works) పోస్టుకు రూ. 23,910/- to రూ.85,570/- జీతం ఇస్తారు, Jr. టెక్నీషియన్ పోస్టుకు రూ 18,780 to 67,390/- జీతం ఇస్తారు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు రూ 18,780 to 67,390/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://igmkolkata.spmcil.com Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 23/03/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 22/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు IGM SPMCIL వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS