Electric bicycle for only 2 thousand.. 150 km on one charge..
కేవలం 2 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కి.మీ..
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గొప్ప ఫీచర్స్ తో ఉన్నందున కారు ధర కూడా అద్భుతమైనది. మీరు కేవలం 2 వేలకే హోండా e-MTBని సొంతం చేసుకోవచ్చు.
కస్టమర్లకు హోండా గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. దింతో మార్కెట్లోకి కొత్త ప్రత్యేక విద్యుత్ సైకిల్ వచ్చింది. బైక్‌ల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు తరువాత ఎలక్ట్రిక్ కార్ల వరకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వంతు వచ్చింది. గత కొన్నేళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. దింతో కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని, వివిధ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సరసమైన ధర ఇంకా సులభంగా అందుబాటులో ఉండటంతో, ఈ కార్లు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈసారి జపాన్ కంపెనీ హోండా అద్భుతమైన సైకిల్ తీసుకొచ్చింది.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి గొప్ప ఫీచర్స్ కలిగి ఉన్నందున ధర కూడా అద్భుతమైనది. కేవలం 2 వేల రూపాయల డౌన్ పేమెంట్ ద్వారా ఈ సైకిల్ పొందవచ్చు. ఈ సైకిల్ పేరు హోండా e-MTBని ఫాస్ట్.
ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ ఏంటంటే ఈ సైకిల్ ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే గరిష్టంగా 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదేవిధంగా మూడు గంటలలో ఛార్జ్ చేయవచ్చు. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ సైకిల్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీని మార్కెట్ ధర రూ.19,999. అయితే కేవలం 2 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను పొందవచ్చు. మిగిలిన మొత్తం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం, వివిధ కంపెనీలు రకరకాల ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేశాయి. అన్ని విభిన్న ఫీచర్స్ తో ఉంటాయి. అయితే, ఈ హోండా ఎలక్ట్రిక్ సైకిల్ అధునాతన ఫీచర్లతో వస్తుంది ఇంకా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సహాయంతో మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి త్వరగా వెళ్లవచ్చు. ఎలక్ట్రిక్ సైకిల్‌ను అధునాతన ఫీచర్లతో కంపెనీ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
COMMENTS